నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలలో ఉన్న ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ లో Rs 4,50,000 ఇన్వెస్ట్ చేసి, 12 సంవత్సరాలలో Rs 50 లక్షల వరకు సంపాదించండి.

12 సంవత్సరాల మ్యూచువల్ అగ్రిమెంట్, సబ్-రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేసి ఇస్తుంది ఒక్క మన కంపెనీ మాత్రమే. మిగిలిన కంపెనీస్ రిజిస్టర్ చేసి ఇవ్వట్లేదు. కాబట్టి ఇన్వెస్ట్ చేసేముందు చెక్ చేసుకోండి.

” రియల్ ఎస్టేట్ చరిత్రలోనే, వెంచర్ లాంచ్ చేయకుండానే కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 100 ఎకరాలు సేల్ చేసిన ఘనత మన కంపెనీకే సాధ్యం. “

No. 1 ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ కంపెనీ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా?

అయితే ఇప్పుడే మీ డీటెయిల్స్ Fill చేయండి

ఎర్రచందనం ప్రాజెక్ట్స్ లో భాగస్వాములు కండి. కోటీశ్వరులుగా అడుగులు ముందుకు వేయండి.

నెల్లూరు,  ప్రకాశం మరియు పల్నాడు జిల్లాలలో ఉన్న ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ మీద 

పెట్టుబడి పెట్టి కోట్లలో లాభాలు పొందండి.

 

మీరు Rs 4,50,000/- ఇన్వెస్ట్ చేస్తే, 11 సెంట్లు భూమి + 50 ఎర్రచందనం మొక్కలు రిజిస్టర్ చేసి ఇస్తాము. 12 సంవత్సరాల తర్వాత మీకు 50 లక్షల వరకు ఆదాయం వస్తుంది.

 

మీరు Rs 8,45,000/- ఇన్వెస్ట్ చేస్తే, 22 సెంట్లు భూమి + 100 ఎర్రచందనం మొక్కలు రిజిస్టర్ చేసి ఇస్తాము. 12 సంవత్సరాల తర్వాత మీకు కోటి రూపాయిల వరకు ఆదాయం వస్తుంది.

 

మీరు Rs 16,00,000/- ఇన్వెస్ట్ చేస్తే, అర ఎకరం భూమి + 210 ఎర్రచందనం మొక్కలు రిజిస్టర్ చేసి ఇస్తాము. 12 సంవత్సరాల తర్వాత మీకు 2 కోట్ల వరకు ఆదాయం వస్తుంది.

 

మీరు Rs 32,00,000/- ఇన్వెస్ట్ చేస్తే, ఎకరం భూమి + 420 ఎర్రచందనం మొక్కలు రిజిస్టర్ చేసి ఇస్తాము. 12 సంవత్సరాల తర్వాత మీకు 4 కోట్ల వరకు ఆదాయం వస్తుంది.

మన ప్రాజెక్ట్స్ లో గజం కేవలం Rs 799/- మాత్రమే.

ప్లాట్ సైజు11 సెంట్లు22 సెంట్లుఅర ఎకరంఎకరం
గజాలు532106424204840
మొత్తం మొక్కలు50100210420
ఇన్వెస్ట్మెంట్4.50 లక్షలు8.45 లక్షలు16 లక్షలు32 లక్షలు
కాలపరిమితి12 సంవత్సరాలు12 సంవత్సరాలు12 సంవత్సరాలు12 సంవత్సరాలు
రాబడి (Approx)Rs 50 లక్షలుRs 1 CrRs 2 CrRs 4 Cr

ఎర్రచందనం ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారు కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నంబర్స్.

5 ఏళ్లలో 18 ప్రాజెక్ట్స్.. మన కంపెనీకే సాధ్యం !!

  • Phase – 1 : పెదారికట్ల (పొదిలి, కనిగిరి హైవే మార్గంలో)
 
  • Phase – 2 : పొదిలి (ఒంగోలు, పొదిలి హైవే మార్గంలో)
 
  • Phase – 3 : బచ్చలకూరపాడు (ఒంగోలు, కర్నూలు హైవే మార్గంలో)
 
  • Phase – 4 : వెలుగొండ (పొదిలి, మార్కాపురం హైవే మార్గంలో)
 
  • Phase – 5 : తంగిరాల (వినుకొండ, మార్కాపురం హైవే మార్గంలో)
  • Phase – 6 : పెద కొండూరు (కావలి, కలిగిరి హైవే మార్గంలో)
 
  • Phase – 7 : పొదిలి, ప్రకాశం జిల్లా
 
  • Phase – 8 : మార్కాపురం, ప్రకాశం జిల్లా
 
  • Phase – 9 : ఉదయగిరి, నెల్లూరు జిల్లా
 
  • Phase – 10 : యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా

 

  • Phase – 11 : కంభం (ప్రకాశం జిల్లా)

 

  • Phase – 12 : అయ్యన్నపాలెం (కారంపూడి దగ్గర)

 

  • Phase – 13 : సీతారామపురం (నెల్లూరు జిల్లా)

 

  • Phase – 14 : గిద్దలూరు, ప్రకాశం జిల్లా

 

  • Phase – 15 : చంద్రశేఖరపురం, ప్రకాశం జిల్లా

 

  • Phase – 16 : తేగచెర్ల, నెల్లూరు జిల్లా

 

  • Phase – 17 : యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా

 

  • Phase – 18 : పెద్దరావీడు, ప్రకాశం జిల్లా

Best ఇన్వెస్ట్మెంట్ Option in 2025

ప్రస్తుతం చాలా మంది ఎక్కువ రిస్క్ మరియు తక్కువ రిటర్న్స్ వచ్చే షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, గోల్డ్, ఓపెన్ ప్లాట్లు మరియు అపార్ట్మెంట్స్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నారు.

కానీ వీటన్నిటితో పోలిస్తే, ఎటువంటి రిస్క్ లేకుండా సుమారు 10 రెట్లు ఎక్కువ రాబడి (Appreciation) ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు తెలుసా?

అదే Red Sandal Farm Lands Investment !!

మీరు పెట్టే అతి చిన్న పెట్టుబడి మిమ్ములను కోటీశ్వరులను చేస్తుంది..

పుట్టడంతోనే అందరూ కోటీశ్వరులు కాదు నిర్దిష్టమైన ప్రణాళికలు, తెలివైన నిర్ణయాలు మరియు తాము ఎంచుకునే విలువైన మార్గాలు వారిని కోటీశ్వరులను చేస్తాయి.  ఎర్రచందనం వ్యయసాయ క్షేత్రంలో చిన్న పెట్టుబడితో 22 సెంట్లు (1064 చIIగ) భూమికి యజమానులు కావడంతో పాటు, అందులో 100 ఎర్రచందనం మొక్కలను సొంతం చేసుకునే సువర్ణ అవకాశం. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో 12సంII కంపెనీ ఆధ్వర్యంలో ఎర్రచందనం మొక్కల సాగు చేయడం జరుగుతుంది. ఏపుగా పెరిగిన మొక్కలపై వచ్చే రాబడి కోట్ల రూపాయల విలువ చేస్తుంది.

అసలు ఎర్ర చందనం అంటే ఏంటి?

ఎర్ర చందనం (Red sandalwood) అత్యంత విలువైన కలప. దీన్ని ఎర్ర బంగారం అని కూడా అంటారు.ఎర్ర చందనం ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరెక్కడా పెరగదు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కేవలం నాలుగు జిల్లాలలో మాత్రమే పెరుగుతుంది. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో విస్తరించి వున్న నల్లమల అడవులలో మాత్రమే ఈ ఎర్ర చందనం చెట్లు పెరుగుతాయి. ఈ పరిసర ప్రాంతాలలో సాగుచేసే ఎర్రచందనం మొక్కల నుండి నాణ్యమైన కలప దిగుబడి సాధించి “ఎ”గ్రేడ్ రకంగా అత్యధిక ధర పలుకుతుంది. దీనికి విదేశాలలో అత్యధిక విలువ వున్నందున ప్రస్తుతం చాలా మంది ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బును, ఎర్రచందనం సాగులో ఇన్వెస్ట్ చేసి కోటాను కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు.

ఎర్రచందనం యొక్క ప్రయోజనాలు

ఎర్ర చందనం విలువ అసలు కోట్లలో ఎందుకు?

ప్రపంచంలో కెల్లా అతి ఖరీదైన చెట్టు ఎర్రచందనం. మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఎర్రచందనానికి అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. వీటి ఉత్పత్తి తక్కువగా ఉన్నందున మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఎర్రచందనం సాగును ప్రోత్సహించడం మరింత విశేషం. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం వీటి విలువ ఒక టన్ను 21 లక్షలు (C Grade). 


100 చెట్ల సాగుతో కనీసం 10 టన్నుల ఎర్రచందనం ఉత్పత్తి అవుతుంది. 1 టన్ను ఎర్రచందనం కలపనుండి సుమారు 1 కేజీ ఎర్రచందనం ఆయిల్ (టెర్రోసిబిలెన్) లభిస్తుంది. ఈ ఆయిల్ ధర 1 కేజీ ఒక్కింటికి సుమారు రూ 2.5 కోట్లు విలువ ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన GO No: 256/2015 ప్రకారం ఒక్క టన్ను ఎర్ర చందనం రేట్లు :

A Grade Rs 52 Lakhs
B Grade Rs 38 Lakhs
C Grade Rs 21 Lakhs
ఎర్ర చందనం సిరుల ప్రపంచానికి ఘనస్వాగతం…

డబ్బులు చెట్లకు కాస్తాయా అంటారు. అవును నిజమే !! ఎర్రచందనం పొలాలతో చెట్లపై మాత్రమే డబ్బు పెరుగుతుందనేది చాలా ముఖ్యమైన నిజం.

మన కంపెనీ సామాన్యులను సైతం కోటేశ్వరలుగా చెయ్యాలనే దృఢ సంకల్పం తో ఎర్ర చందనం సాగును 10 వేల ఎకరాల లో లక్ష మందికి పైగా కస్టమర్స్ ని కోటేశ్వరులను చేయాలి అని కంకణం కట్టుకున్న ఏకైక సంస్థ. అన్ని డెవలప్మెంట్స్ ముందే చేసేసి ఆ తరువాతే కస్టమర్స్ కి సైట్ చూపిస్తున్న ఏకైక సంస్థ. 

కేవలం 5 ఏళ్లలో, 10 ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్స్ తో విజయవంతంగా ముందుకు దూసుకెళ్తున్న ISO 9001:2015 సర్టిఫైడ్ కంపెనీ.

చిన్న పెట్టుబడి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది

ఏదైనా భూమి ఎర్రచందనానికి అనువైనదని అని మన ప్రభుత్వం భూసార పరీక్ష నివేదిక పేర్కొన్న తర్వాతే మా ప్రతి ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. కస్టమర్ల అంచనాలను అందుకోవడం ద్వారా, ఎర్రచందనం వ్యవసాయ భూముల మార్కెట్‌లో మన కంపెనీ ప్రాజెక్ట్స్ ఎల్లప్పుడూ అగ్రగామిగా ఉంటుంది.

ట్రస్ట్ మరియు క్వాలిటీ అనేవి మన కంపెనీ ఎప్పుడూ బోధించే మరియు ఆచరించే రెండు సూత్రాలు. మా గౌరవనీయమైన కస్టమర్‌లు, మార్కెటింగ్ టీమ్ మరియు మేనేజ్‌మెంట్ టీమ్‌ మన కంపెనీ మీద ఉంచిన నమ్మకం మరియు ప్రోత్సాహమే, ఈ నిరంతర వృద్ధికి మరియు ఇంకా బాగా అభివృద్ధి చెందిన మెగా ప్రాజెక్ట్‌లను ప్రారంభించేందుకు మాకు ప్రేరణ.

మనలో చాలామంది బాగా సంపాదించడానికి మరియు భవిష్యత్తులో సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగం లేదా వ్యాపారం కోసం బిజీగా ఉన్న తరుణంలో, ప్రశ్నకు సమాధానం గురించి ఒక్క క్షణం ఆలోచించండి. ‘ఇప్పటి వరకు ఎంత సంపాదించి పొదుపు చేశాం?’.  బంగారు భవిష్యత్తు కోసం కలలు కనే వారిని మన కంపెనీ సాదరంగా ఆహ్వానిస్తోంది.

కోట్ల రూపాయిలను సంపాదించే అద్భుతమైన సువర్ణ అవకాశం ఎర్రచందనం మొక్కల పెంపకంతోనే సాధ్యం.

మన కంపెనీ ఎర్రచందనం ఫామ్ లాండ్స్ లోనే, మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి?

  • మన వెంచర్ లో ఎర్ర చందనం పండుతుందని తెలిపే భూసార పరీక్ష నివేదిక (Soil Testing Report) కూడా ఇన్వెస్టర్స్ కి అందచేయటం జరుగుతుంది.
 
  • భారతదేశంలో 17 ఎర్రచందనం వ్యవసాయ భూముల ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి, 18 వ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ఏకైక సంస్థ.
     
  • భారతదేశం లోనే మొదటి సారిగా మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నఏకైక సంస్థ.
 
  • ఎర్రచందనం అమ్మకానికి అంతర్జాతీయ ఎగుమతి లైసెన్స్ ఉన్న ఏకైక సంస్థ.
 
  • ప్రతి కస్టమర్స్ కు పాస్‌బుక్, అడంగల్, ఈసి ఇవ్వబడును.

 

  • స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును.
 
  • థర్డ్ పార్టీ ఉండదు , డైరెక్ట్ కంపెనీ చైర్మన్ చే రిజిస్ట్రేషన్ చేయబడను.

 

  • రిజిస్టర్ ఆఫీసులో 12 సంవత్సరాల నిర్వహణ ఒప్పందాన్ని చట్టబద్ధంగా నమోదు చేసే ఏకైక సంస్థ.

 

  • 30 సంవత్సరాల భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు వినియోగదారులకు ఇవ్వబడతాయి.

 

  • 100% లీగల్ డాకుమెంట్స్.

 

  • గజం కేవలం Rs 799/- మాత్రమే.

 

  • సెక్యూర్ ఇన్కమ్.

 

  • గోవుశాల కూడా వెంచర్ లో ఉన్నది. అలాగే వెంచర్ లో డాగ్ స్క్వాడ్ కూడా ఏర్పాటు చేస్తారు.

 

  • మా ప్రాజెక్టులు అన్ని కూడా ఎర్రచందనం సాగుకు అనుకూలమైన మాతృభూములు ఐనటువంటి నల్లమల్ల మరియు శేషాచలం అటవీ శ్రేణి పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి.

 

  • బయోమెట్రిక్ సదుపాయం. 

 

  • మన కంపెనీ పండించిన పంటను బయ్యర్ లైసెన్స్ ద్వారా తీసుకుని దాని ద్వారా ఎర్రచందనం ఉత్పత్తులను తయారు చేస్తుంది.

 

  • కస్టమర్ల ప్రతి వ్యక్తిగత ప్లాట్‌కు జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయబడుతుంది మరియు రిజిస్టర్ డాక్యుమెంట్‌లో నమోదు చేయబడుతుంది.

 

  • వినియోగదారుల కోసం వెంచర్ లో అతిథి గృహాలు కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి.

 

  • వెంచర్‌లో డాగ్ స్క్వాడ్, గన్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

 

  • ప్రాజెక్ట్ ప్రారంభం నుండి నిరంతర 24 గంటల CCTV కెమెరాల పర్యవేక్షణలో సాగు.

 

  •  భూమితో పాటు ఎర్రచందనం మొక్కలను కూడా నమోదు చేసి వినియోగదారులకు అందజేస్తాము.

 

  • ప్రతి మొక్కకు బీమా ఉంటుంది. ఎర్రచందనం నాటడం, దాని సంరక్షణ మరియు మార్కెటింగ్‌కు మా కంపెనీ పూర్తి బాధ్యత వహిస్తుంది.

 

  • కొనుగోలుదారు లైసెన్స్‌ను కంపెనీ తీసుకుంటుంది మరియు ప్రాసెసింగ్ యూనిట్‌ను కంపెనీయే ప్రారంభిస్తుంది.

వెంచర్ ప్రత్యేకతలు

  • భూసార పరీక్ష నివేదిక

  • 100% వాస్తు

  • క్లియర్ టైటిల్ 

  • 30 సంవత్సరాల లింక్ డాకుమెంట్స్ ఇవ్వబడును

  • ప్రతి ప్లాట్ లో నేమ్ బోర్డు పెట్టబడును

  • స్పాట్ రిజిస్ట్రేషన్

  • పట్టాదారు పాస్ బుక్

  • డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం 

  • సోలార్ పవర్ సిస్టమ్ 

  • వెంచర్ చుట్టూ డైమండ్ ఫెన్సింగ్ 

  • డాగ్ స్వాడ్, వెపన్ గన్స్ సెక్యూరిటీ, 24గం॥ ల సెక్యూరిటీ సిబ్బంది 

  • ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఏర్పాటు

  • గెస్ట్ హౌస్ సదుపాయం

  • బయోమెట్రిక్ సదుపాయం

  • 30 అ॥ విశాలమైన మెయిన్ రోడ్లు 

  • అన్ని వేళలా రవాణా సౌకర్యం 

  • ప్రశాంతమైన వాతావరణంలో గేటెడ్ వెంచర్

  • సి.సి. కెమేరాలు ఏర్పాటు చేసి వెంచర్ లో జరుగు అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు వీక్షించుటకు కస్టమర్లకు అవకాశం కల్పించబడును. 

  • చెట్లు పెరిగిన తరువాత భద్రత కొరకు Hitachi Anomaly Detection Chips (Geo Tagging) అమర్చబడును 

లక్షలు కాదు.. కోట్ల రూపాయిలను సంపాదించే అద్భుతమైన సువర్ణ అవకాశం ఎర్రచందనం మొక్కల పెంపకంతోనే సాధ్యం.

మనలో చాలా మంది బాగా సంపాదించి భవిష్యత్తులో ఆనందకరమైన జీవితాన్ని గడపాలని ఆలోచిస్తూ అనేక ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అందుకు ఉద్యోగం లేదా వ్యాపారం అంటూ బిజీ బిజీగా పరుగులు తీస్తున్న తరుణంలో ఇక మనం సంపాదించి కూడబెట్టినది ఎంత? 

ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క క్షణం ఆలోచించండి. బంగారు భవిష్యత్తు కోసం కలలు కనేవారికీ మన కంపెనీ ఘనస్వాగతం పలుకుతుంది.

రాబోయే తరాలకు మీరే రారాజులు...

ఎర్రచందనం ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారు కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నంబర్స్.